<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>సర్వాంగ సుందరా</title>
<lyrics>[C1]
   సర్వాంగ సుందరా సద్గుణశేఖరా
   యేసయ్యా నిన్ను- సీయోనులోచూచెద
   పరవశించి పాడుచూ పరవళ్లుత్రొక్కెద

[V1]
 నాప్రార్ధన ఆలకించువాడారానా కన్నీరు తుడుచువాడ
 నా శోధనాలక్నుటిలో ఇమ్మానుమేలువై నాకు తోడై నిలిచితివా

[V2]
 నాశాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా
 నా నిందలక్నుటిలో-యె¬షపాతువై-నాకు న్యాయము తీర్చితివా

[V3]
 నా అక్కరలు తీర్చినావానీరెక్కల నీడకు చేర్చినావా
 నా అపజయలక్నుటిలో యెహావ నిస్సివౖానాకు జయద్వజమైతివా</lyrics>
<hymn_number>181</hymn_number>
</song>